Sunday, October 30, 2011

ఏమైంది ఈ వేల


Can you feel her?
Is your heart speaking to her?
Can you feel the love?
Yes

ఏమైంది  ఈ  వేల
యెదలో  ఈ  సందదెల
మిల  మిల  మిల  మేఘమాలా
చిటపట  చినుకేయు  వేల
చెలి  కులుకులు  చూడగానే  చిరు
చెమటలు  పోయనేల..
ఏ  శిల్పి  చెక్కెనీ  శిల్పం
సరికోతగా  వుంది  రూపం
కనురెప్ప  వేయనీడు  ఆ  అందం
మనసులోన  వింత  మొహం
మరువలేని  ఇంద్ర  జాలం
వానలోన  వింత  దాహం


చినుకులలో  వాన  విల్లు  నేలకిల  జారేనే
తలుకుమనే  ఆమె  ముందు  వేల  వేల  వేల  బోయెనే
తన  సొగసు  తీగలాగా  న  మనసే  లాగేనే
అది  మొదలు  ఆమె  వైపే  నా  అడుగులు  సాగేనే
నిశీధిలో  ఉషోదయం  ఇవలిల  ఎదురు  వస్తే
చిలిపి  కనులు  తాలమేసే
చినుకు  తడికి  చిందులేసే
మనసు  మురిసి  పాటపాడే
తనువు  మరిచి  ఆటలాడే      'ఏమైంది'

ఆమె  అందమే  చూస్తే
మరి  లేదు  లేదు  నిడురింక
ఆమె  నన్నిలా  చూస్తే  యెడ  మోయలేదు  ఆ  పులకింత
తన  చిలిపి  నవ్వుతోనే  పెను  మాయ  చేసెన
తన  నడుము  వోమ్పులోనే  నెలవంక  పూచెన
కనుల  ఎదుటే  కలగా  నిలిచ
కళలు  నిజమై  జగము  మరిచ
మొదటి  సారి  మెరుపు  చూసా
కదలిలాగే  ఉరకలేస

Saturday, October 8, 2011

నేనంటే నాకు చాలానే ఇష్టం


నేనంటే  నాకు  చాలానే  ఇష్టం
నువ్వంటే  ఇంకా ఇష్టం
హో ఓ ఓ ఓ  ఏచోటనైన  ఉన్నా నీకోసం
నా  ప్రేమ  పేరు  నీలాకాశం
చెక్కిళ్ళు  ఎరుపయ్యే  సూరీడు  చూపైనా
నాచెయ్యి  దాటందే  నిను  తాకాదే  చెలి
వెక్కిళ్ళు  రప్పించే  ఏ  చిన్ని  కలతైన
నాకన్ను తప్పించి  నిను  చేరదే
చెలి  చెలి  చెలీ.....
నేనంటే  నాకు  చాలానే  ఇష్టం
నువ్వంటే  ఇంకా  ఇష్టం

వీచే  గాలీ నేను పోటి  పడుతుంటాం
పీల్చే  శ్వాసై నిన్ను  చేరేలా
నెల  నేను  రోజు  సర్దుకుపోతుంటాం
కాని  బాదలో  తలమోసేలా
పూల్లన్ని  నీసొంతం  ముళ్లన్నీ నాకోసం
ఎండల్ని  దిగమింగే  నీడనై ఉన్నా
ఏ  రంగు  నీ  నేస్తం  అదేగా  నా  నేస్తం
నీ  నావ్వుకై  నేనే  రంగే  మార్చనా  హో ఓ ఓ

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం
నువ్వంటే  ఇంకా  ఇష్టం

చేదు  బాద  లేని  లోకం  నేనవుత
నీతో  పాటే  అందులో  ఉంటా
ఆట  పాటా  ఆడే  బొమ్మై నేనుంట
నీ  సంతోషం  పూచి  నాదంటా
చిన్నారి  పాపాలకు  చిన్నారి  ఎవరంటే
నీవంక  చూపిస్తా  అదుగో  అనీ
ప్రియాతి  ప్రియమైన  ప్రయాణం  ఏదంటే
టకాలని  చెప్పేస్త  నీతో  ప్రేమనీ

నేనంటే  నాకు  చాలానే  ఇష్టం
నువ్వంటే  ఇంకా  ఇష్టం
హమ్  హమ్  హమ్...
హే  హే  హే...
హో  హో  హో...
హమ్  హమ్  హమ్...