Wednesday, June 1, 2011

Feel My Love

నా ప్రేమను కోపం గానో, నా ప్రేమను ద్వేషం గానో
నా ప్రేమను శాపం గానో , చెలియా Feel My Love
నా ప్రేమను భారం గానో , నా ప్రేమను దూరం గానో
నా ప్రేమను నేరం గానో , సఖియా Feel My Love
నా ప్రేమను మౌనం గానో , నా ప్రేమను హీనం గానో
నా ప్రేమను శూన్యం గానో , కాదో లేదో ఏదో
(Feel My Love) - 5
(నా ప్రేమను కోపం గానో నా ప్రేమను ద్వేషం గానో ) - 2
చెలియా Feel My Love

నేనిచ్చే లేఖలన్నీ ఛిన్చెస్తూ Feel My Love
నే పంపే పువ్వులనే విసిరేస్తూ Feel My Love
నే చెప్పే కవితలన్నీ ఛీ కొడుతూ Feel My Love
నా చిలిపి చేష్టలకే విస్గొస్తే Feel My Love
నా ఉలుకే నచ్చదంటూ నా ఉహే రాదని
నేనంటే గిట్టదు అంటూ నా మాటే చేదని
నా జంటే చేరనంటు అంటూ అనుకుంటూనే Feel My Love

ఎరుపెక్కి చూస్తూనే కళ్లారా Feel My Love
ఏదోటి తిడుతూనే నోరార Feel My Love
విదిలించి కొడుతూనే చేయరా Feel My Love
వదిలేసి వెళుతూనే అడుగార Feel My Love
అడుగులకే అలసతోస్తే చేతికి శ్రమపెరిగితే
కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే
ఆ పైన ఒక్క సరి హృదయం అంటూ నీకొకటుంటే Feel My Love
(Feel My Love) - 4

No comments:

Post a Comment